పోయిన బ్యాగ్ బాధితురాలికి అప్పగింత

57చూసినవారు
పోయిన బ్యాగ్ బాధితురాలికి అప్పగింత
విజయనగరం పట్టణంలోని ఆటోలో మరిచి పోయిన హ్యాండ్ బ్యాగ్ను ఓ ప్రయాణికురాలు సోమవారం బాధితురాలకు అప్పగించింది. పట్టణానికి చెందిన అప్పల నరసమ్మ అనే మహిళ షాపింగ్ అనంతరం కాంప్లెక్స్ కు ఆటో ఎక్కగా. ఆటోలో తన బ్యాగ్ పడిపోయింది. తోటి ప్రయాణికురాలికి బ్యాగ్ దొరకడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేశ్ కు అప్పగించింది. అప్పటికే డయల్ 100కు బాధితురాలు ఫోన్ చేయడంతో. బ్యాగ్ ను బాదితరాలకు ఎస్ఐ సమక్షంలో అప్పగించారు.

సంబంధిత పోస్ట్