హరిమాన్ శర్మ(హిమాచల్), హంగ్లింగ్ (నాగాలాండ్)కు 'పద్మశ్రీ'లు వరించాయి. వీరిద్దరూ పండ్ల సాగు చేస్తున్నారు. రోగనిరోధకతతో, చల్లదనం తక్కువగా ఉండి పెరిగే ‘HRMN 99' యాపిల్ రకాన్ని శర్మ అభివృద్ధి చేశారు. ఇక తమ ప్రాంతానికి చెందని పండ్లు, కూరగాయలను ఎలా పండించాలన్న దానిపై 40 గ్రామాల్లోని 200మంది రైతులకు హంగ్ థింగ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇతర దేశాల్లో ఈ రకానికి చెందిన 14 లక్షల మొక్కల్ని లక్షమందికి పైగా రైతులు పెంచుతున్నారు.