భీమిలి నియోజీక వర్గం మదురవాడ మల్లయ్య పాలెం వద్ద ఓ కుటుంబ నిలువ నీడ లేకుండా జీవనం సాగిస్తున్న వైనం. స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో కుటుంబం వద్దకు వెళ్లగా వారు తమ బాధను చెప్పుకొని చాలా బాధపడ్డారు.నర్సింహులు వారి భార్య సూరమ్మ తమ ఇంటి పై కప్పు కూలిపోయి దీన పరిస్తిలో ఉన్నారు. వీరికి స్కీం కానీ ఉన్న ఇంటికి పైకప్పు వేసే విధంగా ఏదో ఒక ఉపాయం చేసి వీరికి న్యాయం జరిగేలా చేస్తానని నాగమణి అన్నారు.