వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే దిశగా అడుగులు వేస్తుంది

81చూసినవారు
కుల, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని శనివారం తెలిపిన ముఖ్యమంత్రి. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

సంబంధిత పోస్ట్