యువతే దేశాన్ని ముందుకు నడిపించాలి

85చూసినవారు
దేశాన్ని యువతే ముందుకు నడిపించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి డాక్టర్‌ వీరేంద్రకుమార్‌ అన్నారు. గురువారం మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని గ్రీన్‌ వ్యాలీ పౌండేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ వ్యసన విమోచనలో చికిత్స పొందుతున్న యువత, ఇతర రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. యువత మత్తు పదర్థాలకు దూరంగా ఉండాలని పిలుపునచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్