జూలో అటవీ అమరవీరుల దినోత్సవం

57చూసినవారు
జూలో అటవీ అమరవీరుల దినోత్సవం
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో బుధవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. అడవులు వన్యప్రాణులను రక్షించడానికి ప్రాణ త్యాగం చేసిన అటవీ అమరవీరులకు జూ క్యూరేటర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని సూచించారు. వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్