వేట లేక దిగాలు

53చూసినవారు
గత వారం రోజుల నుంచి విశాఖలో కురుస్తున్న వర్షాలు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్నారు. దీంతో వేటలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఫిషింగ్ హార్బర్ కూడా బోసిపోయింది. దీంతో మత్స్య ఎగుమతులు కూడా ఆగిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో మత్స్యకారులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్