వరద బాధితులకు విశాఖ నేవిసాయం

57చూసినవారు
వరద విలియం లో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు తూర్పు నావికతను సిబ్బంది ఆపన్న హస్తం అందించారు. బాధితులకు ఆహారం మందులు అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయవాడ వరద బాధితులకు విశాఖకు చెందిన నావికాదళ సిబ్బంది మంగళవారం సాయంత్రం నుంచి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ నుంచి భారీగా ఆహార పదార్థాలను విజయవాడకు తరలించి అక్కడ బాధితులకు అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్