విశాఖలో వైఎస్సార్, వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ లాన్స్ ఫిల్మ్ క్లబ్ పేరును శనివరాం ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా ఒకరికొకరు ప్రతికారం తీర్చుకొనేలా చర్యలు ఉండడంతో స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.