ఔదార్యం చాటుకున్న జాయింట్ కమిషనర్ ఫకీరప్ప

76చూసినవారు
విశాఖలోని కంచరపాలెం నుంచి కాన్వెంట్ జంక్షన్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం జ్ఞానాపురం వద్ద రైల్వే స్టేషన్ కి వచ్చే క్రమంలో అటుగా రహదారిని అధిగమిస్తున్న ఒక వ్యక్తిని ఢీకొన్నాడు. మంగళవారం రాత్రి సంఘటన జరిగింది. గాయపడ్డ వ్యక్తిని అటుగా వెళ్తున్న జాయింట్ పోలీసు కమిషనర్ ఫకీరప్ప చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తన వాహనంలోతరలించారు. గాయపడ్డ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూజీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్