మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశం సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 10 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి ఎం. వి. డి. ఫణిరామ్ బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీన జరుగవలసిన స్థాయీ సంఘ సమావేశం అనివార్య కారణాల వలన వాయిదా పడినందున శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామన్నారు.