24న మాధవపెద్ది సురేష్ కు సత్కారం

71చూసినవారు
24న మాధవపెద్ది సురేష్ కు సత్కారం
ఈనెల 24న డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖకు చెందిన యాక్మి స్వచ్ఛంద సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఎస్పీ బిజమ్ పేరట కళాభారతిలో సంగీత విభావరి ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ను సత్కరించనున్నట్టు యాక్మి అధ్యక్షుడు ప్రతాప్ కుమార్ తెలిపారు. ముఖ్యఅతిథిగా టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడ్ని శనివారం ప్రత్యేకంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్