ముస్లింల మ‌ద్ద‌తు కోరిన ఆడారి ఆనంద్‌

74చూసినవారు
ముస్లింల మ‌ద్ద‌తు కోరిన ఆడారి ఆనంద్‌
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 57, 58 వార్డుల్లో గల మసీద్ లను ముఖ్య నాయకులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సందర్శించారు. ఆయా మసీద్ లలో శుక్ర‌వారం ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీలో ఉన్న తనను గెలిపించాలని ముస్లిం పెద్దలను విజ్ఞప్తి చేశారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటు న్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్