విశాఖ: ఐక్య పోరాటాల ద్వారా హక్కుల సాధ్యం: సిఐటియు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక విధానాలకు వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26వ తేదీన రైల్వే డిఎంఓ ఆఫీసు నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సిఐటియు జోన్ అద్యక్షులు కే పెంటారావు మాట్లాడుతూ..హెచ్ పిసియల్ లేబరు గేట్ వద్ద శనివారం గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఐక్య పోరాటాల ద్వారా హక్కుల సాధ్యం అవుతాయన్నారు. లేబరు కోడ్స్ రద్దు చేయాలన్నారు.