ఇరుకురాయి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి

82చూసినవారు
ఇరుకురాయి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి
అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం, రాప పంచాయతీ, ఇరుకురాయి గ్రామంలో వేసవి ఎండ తీవ్రతకు ఊరికి పైపులైన్ ద్వారా కొళాయిల్లో వచ్చే ఊట బావులు ఎండిపోవడంతో తాగునీరు లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యని పరిష్కరించాలని గురువారం గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you