అడవి అగ్రహారంలో వినాయక ఉత్సవాలు

1713చూసినవారు
అడవి అగ్రహారంలో వినాయక ఉత్సవాలు
అడవి అగ్రహారంలో సోమవారం జరిగిన వినాయక ఉత్సవాల్లో లడ్డు వేలం వేశారు. బర్ల మోహన్ లాల్ అనే వ్యక్తి రూ.2000 లకు లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఉత్సవాల్లో డాలిబోయిన రామ గోవింద , చిలుకు, నారాయణరావు, కొండల రావు ఉత్సవ కమిటీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్