విశ్వకర్మ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే

76చూసినవారు
విశ్వకర్మ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే
మంగళవారం రావికమతం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ విగ్రహానికి చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు, విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ పూలమాలవేసారు. కార్యక్రమంలో సర్పంచ్ మోది నాయుడు, ఎంపిటిసిలు నాగేశ్వరరావు, సూరినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్