గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యం లో

1439చూసినవారు
గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యం లో
సెంట్రల్ మరియు స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు మహిళలకు ఉచిత శిక్షణ.
అనకాపల్లి జిల్లా చోడవరం స్థానిక గణేష్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ సి జి డి
కానిస్టేబుల్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు మహిళలకు శారీరక ధారుడ్య పరీక్షల కొరకు ఉచిత శిక్షణ ప్రారంభించడం జరిగిందని గణేష్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ పుల్లేటి గణేష్ శనివారం తెలియజేశారు. సెంట్రల్ కానిస్టేబుల్ కొరకు పదవ తరగతి అర్హతతో 18 సంవత్సరాలు నిండి, 157 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి మహిళలు అర్హులని మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ కొరకు ఇంటర్మీడియట్ అర్హతతో 18 సంవత్సరాలు నిండి, 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి మహిళలు అర్హులని ఆసక్తి కలిగిన అభ్యర్థులు గణేష్ డిఫెన్స్ అకాడమీ సంస్థను సంప్రదించవలసిందిగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్