ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

684చూసినవారు
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మ చింత పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో విశాఖపట్నం చెందిన మెడి కవర్ వైద్యుల బృందంతో ఉచిత వైద్య శిబిరాన్ని చమ్మ చింత పూర్వ విద్యార్థులు నిర్వర్తించడం జరిగింది. చిన్నపిల్లలకు, పెద్దలకు సంబంధించి పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం వైస్ ఎంపీపీ నాగ గోపి, చమ్మచింతఉప సర్పంచ్ దివాణం, పూర్వ విద్యార్థులు నానాజీ, సతీష్, గంగాధర, హరి, చంటి, అనుష, రోజా, అశ్విని, నాగసూరి మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్