అంగన్వాడీలపై చర్యలు: జిల్లా కలెక్టర్

62చూసినవారు
అంగన్వాడీలపై చర్యలు: జిల్లా కలెక్టర్
గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు నివారణకు అంగన్వాడీలు తమ ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. పౌష్టికాహార మాసోత్సవాలు సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాడేరు కాఫీ హౌస్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఇకపై బాల్య వివాహాలు జరిగినట్లు తన దృష్టికి వస్తే అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్