ఏరువాక పార్ణమి సందర్బంగా దుక్కి ఎడ్లకు భూమికి పూజలు

377చూసినవారు
ఏరువాక పార్ణమి సందర్బంగా దుక్కి ఎడ్లకు భూమికి పూజలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం తుంపాడ గ్రామంలో తమ వ్యవసాయ పొలంలో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి ఏరువాక పౌర్ణమి సందర్బంగా ఈ సందర్బంగా దుక్కి ఎడ్లకు భూమికి పూజలు చేసి వ్యవసాయ పనులను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్