ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

76చూసినవారు
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మూల్ నివాసి సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వైకుమార్ కోరారు. శనివారం ఆయన పెదబయలు మండలంలోని లింగేటి పంచాయతీ పరిధి పిల్లిపుట్ లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో అందరూ కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18ఏళ్లు నిండినవారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్