మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ

80చూసినవారు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల వివిధ పాఠశాలల సీసీహెచ్ వర్కర్లకు మండల విద్యాశాఖ అధికారి కె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎం. డి. ఎం, ఏ. డి. జి. అప్పారావు నాయుడు, ప్రోగ్రాం సమన్వయ కర్త వి. వెంకట రమణ 152 మంది ఎం. డి. ఎం నిర్వాహకులు మరియు ఎం. ఆర్. సి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్