అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయిడు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్లు బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఆలయ ప్రాంగణంలో పండిత ఆశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు.