నాతవరం: ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

81చూసినవారు
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మ చింత గ్రామంలో మంగళవారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. చమ్మ చింత గ్రామానికి చెందిన యువకుడు నానాజీ మాట్లాడుతూ.. మనకు స్వతంత్రం రావడానికి మొదట కారణం 1857 సిపాయిల తిరుగుబాటు అని, దానికి నాయకత్వం వహించిన ఝాన్సీ లక్ష్మీబాయిని మర్చిపోకూడదన్నార.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్