సీనియర్ సిటిజన్స్ తో సమావేశం అయిన వైసీపీ అభ్యర్థి మలసాల

54చూసినవారు
సీనియర్ సిటిజన్స్ తో సమావేశం అయిన వైసీపీ అభ్యర్థి మలసాల
అనకాపల్లి పట్టణంజార్జి క్లబ్ లో గురువారం సీనియర్ సిటిజన్స్ తో అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సమావేశం అయ్యారు. పట్టణఅధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భరత్ మాట్లాడుతూ శాసన సభ్యుడిగా నాకు, పార్లమెంట్ సభ్యుడిగా బూడి ముత్యాలు నాయుడు కి ఓట్లు వేసిసహకారం అందించాలని కోరారు. పార్టీ నాయకులు వాసు , మూనూరు శ్రీను, మొగలపల్లి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్