హుకుంపేట: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

80చూసినవారు
హుకుంపేట: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
హుకుంపేట మండలంలోని భీమవరం పంచాయతీ పరిధి గుమ్మడిగండువా నుండి నిమ్మలపాడు గ్రామం వరకు రూ. 5. 50 కోట్లతో మంగళవారం బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సన్నిబాబు ఎంపీటీసీ రజని టీడీపీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి శంకర్ నాయుడు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంతోనే మారుమూల గ్రామాల అభివృద్ధి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్