ముంచంగిపుట్టు: సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

62చూసినవారు
ముంచంగిపుట్టు: సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి కర్లపొదోరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 110 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ త్రినాథ్ ఎంపీటీసీ సాధురం  వైసీపీ నేత జగబందు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ త్రినాథ్ మాట్లాడుతూ. కర్లపొదురులో సిసి రోడ్డు నిర్మాణంతో గిరిజనుల సీసీ రోడ్డు కష్టాలు తీరునుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్