"బ్రో" యూనియన్ సభ్యులను అభినందించిన పర్యాటకులు.

74చూసినవారు
"బ్రో" యూనియన్ సభ్యులను అభినందించిన పర్యాటకులు.
బొర్రా కటిక జలపాతం వద్ద పర్యాటకులు గురువారం విలువైన ఐఫోన్ ను పోకోట్టుకున్నారు. రంగంలోకి దిగిన బ్రో సంస్థ (బొర్రా రూరల్ ఆర్గనైజేషన్ ) మోటార్ యూనియన్ సభ్యుల సహకారంతో వెలికి తీసి.. విలువైన మొబైల్ ఫోన్ ను పర్యాటకునికి తిరిగి అందించారు. దీంతో పర్యాటకులు ఆనందంతో శభాష్ 'బ్రో ' అని మోటార్ యూనియన్ సభ్యులకు అభినందించారు. పర్యాటకులు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి వారికీ అందించామని బ్రో సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్