స్కిల్ సెన్సస్ సర్వే నైపుణ్యత పై సచివాలయ సిబ్బందికి శిక్షణ

63చూసినవారు
స్కిల్ సెన్సస్ సర్వే నైపుణ్యత పై  సచివాలయ సిబ్బందికి శిక్షణ
అనంతగిరి మండలంలో గల 12 గ్రామ సచివాలయం సిబ్బందికీ బుధవారం ఎంపీడీవో ఏవివి కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాధాన్యత స్కిల్ సెన్సస్ సర్వే (నైపుణ్య గణన) పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 15 నుండి 59 సంవత్సరాలు వయస్సు గల ప్రతి ఒక్కరికీ నైపుణ్య గణన సర్వే చేసి ఆన్లైన్ జాబితాను నమోదు చెయ్యాలని తెలిపారు. ఆన్లైన్ లో నమోదు అనంతరం లబ్ధిదారుల శిక్షణ అందించి వారి ఆసక్తి మేరకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్