క్రికెట్ స్టేడియం చుట్టూ అభిమానుల సందడి

2265చూసినవారు
ఏ సి ఏ వి డి సి ఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి ఆదివారం ఉదయం నుంచి స్టేడియం చుట్టూ క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది. మ్యాచ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతాదంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు రవాణా, వాటర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలపడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్