డెంగ్యూపై విద్యార్థులకు అవగాహన

66చూసినవారు
డెంగ్యూ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వైద్య ఆరోగ్య సహాయకుడు కృష్ణమోహన్ అన్నారు. ఈనెల 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా విశాఖలోని కప్పరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెంగ్యూపై బుధవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ. దోమలవలన డెంగ్యూ వ్యాధి వస్తుందని చదువుతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థినిలకు సూచించారు.

సంబంధిత పోస్ట్