భీమిలి: వెంకట రామయ్య గారి తాలూకా సినిమా షూటింగ్ ప్రారంభం

63చూసినవారు
ఎస్ వీ కే సినిమా, కోమలి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెంకట రామయ్య గారి తాలూకా (కేరాఫ్ సీతారాం పురం) సినిమా షూటింగ్ విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో గల రామానాయుడు స్టూడియోలో బుధవారం ప్రారంభం అయ్యింది. చిత్ర సమర్పకుడు, ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. కుటుంబ కథ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్