టీడీపీ కి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి

62చూసినవారు
భీమిలి లో జరుగుతున్న వైసీపీ ఎన్నికల సిద్ధం కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తనదైన శైలిలో మాట్లాడుతూన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల లో 175 నియోజకవర్గంలో వచ్చిన 23 సీట్లు ఈసారి వస్తాయా? అని హేళన చేశారు.

సంబంధిత పోస్ట్