రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది

63చూసినవారు
భీమిలి ఎండడా వైసీపీ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. గురువులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత కక్షలతో అక్రమ దాడులు అరికట్టాలి. మారణాయుధాలతో దాడులు, హత్యలు, ఊరు నుంచి బహిష్కరణ లాంటివిరాష్ట్రంలో ఎక్కువఅవుతున్నాయి. మంచి పరిపాలన చేస్తారని ప్రజలుమీకు అధికారం కట్టబెట్టారు. అన్నారు.

సంబంధిత పోస్ట్