విశాఖ: అలరించిన నేవీ బ్యాండ్

71చూసినవారు
విశాఖలో జనవరి 4వ తేదీన నిర్వహించిన నేవీ డే సందర్భంగా సన్నాహక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన వివిధ కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నావికాతల సిబ్బంది సంగీతానికి అనుగుణంగా చేసిన ఈవెంట్ వావ్ అనిపించింది. అనంతరం నిర్వహించిన యుద్ధనౌకుల విన్యాసాలు అబ్బురపరిచేయి.

సంబంధిత పోస్ట్