రేపు 14 గ్రామాల్లో ధర్మశ్రీ విస్తృత ప్రచారం

597చూసినవారు
రేపు 14 గ్రామాల్లో ధర్మశ్రీ విస్తృత ప్రచారం
బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పోలేపల్లి లో ప్రారంభమై గున్నెంపూడి, పెద్ద మదిన, కందిపూడి, ఐతంపూడి, కెపి అగ్రహారం, పి. భీమవరం, గొన్నవానిపాలెం, చినప్పన్నపాలెం, పొట్టిదోరపాలెం, ఎల్బిపి అగ్రహారం, లోపూడి, బంగారుమెట్ట, దిబ్బిడి తదితర గ్రామాల్లో జరుగుతుందన్నారు.
జడ్పీటీసీ, ఎంపీపీ తో పలువురు నేతలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్