బుచ్చయ్యపేట.. ఈ నెల 10న బత్తుల ప్రమాణ స్వీకారం

83చూసినవారు
బుచ్చయ్యపేట.. ఈ నెల 10న బత్తుల ప్రమాణ స్వీకారం
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు ఈనెల 10వ తేదీ గురువారం విజయవాడ ఆటో నగర్ నిర్మాణ భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేలను మంత్రులను, కూటమి పార్టీల పెద్దలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరారు.

సంబంధిత పోస్ట్