చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏపీ కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈనెల 23న క్యాన్సర్ పై అవగాహన, గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ సౌజన్యంతో డాక్టర్ తేజస్విని బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.