మాడుగుల విశాఖ గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బ్యాంకు మేనేజర్ సుబ్బు కృష్ణ ఆధ్వర్యంలో ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని బ్యాంక్ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అలాగే బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రోత్సహించాలని కోరారు.