రోడ్లపైనే వరి నూర్పిడి వాహనదారులకు తప్పని తిప్పలు

75చూసినవారు
రోడ్లపైనే వరి నూర్పిడి వాహనదారులకు తప్పని తిప్పలు
దండిసురవరం తునివలస వెళ్లే దారిలో  రోడ్డుపైనే ట్రాక్టర్ మీద వరి కుప్పలు మెషిన్ తో నూర్పిడి చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఆ దుమ్ము వల్ల వాహనదారులు ఇబ్బంది ఎదుర్కోంటున్నారని స్థానికులు వివరిస్తున్నారు. కేవలం దుమ్ము మాత్రమే కాదని దారిని పూర్తిగా మూసివేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్