భీమిలిలో డెడ్ బాడీ కలకలం

8303చూసినవారు
భీమిలిలో డెడ్ బాడీ కలకలం
భీమిలిలో బుధవారం డెడ్ బాడీ కలకలం రేపింది. సంగీవలసలోని ఓ ఆసుపత్రి ముందు మృతదేహం ఉన్నట్లు ఆ ప్రాంతానికి చెందిన ఓ షాపు యజమాని తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్