ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయ్యాలి

59చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయ్యాలి
డుంబ్రిగూడ మండలంలోని మారుమూల గుంటసీమలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు డిమాండ్ చేశారు. లింగగూడ గ్రామంలో బుధవారం సిపిఎం సభ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. మారుమూల గల తూటాంగి, లైగండ, గుంటసిమ, రంగిలిసింగి, గుంటగన్నెల పంచాయితీలకు చెందిన 55 గ్రామాలకు వైద్య సేవలు ఎంత అవసరం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్