కీటక జనిత వ్యాధులపై అవగాహన

72చూసినవారు
కీటక జనిత వ్యాధులపై అవగాహన
విశాఖ నగరం కంచరపాలెం 51వ వార్డులో జీవీఎంసీ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలన్నారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్