టీడీపీ విజయోత్సవ వేడుకలు

67చూసినవారు
టీడీపీ విజయోత్సవ వేడుకలు
విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని పెదవాల్తేర్ గాంధీ సెంటర్ వద్ద కూటమి విజయోత్సవ వేడుకలు బైరెడ్డి పోతన్నరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగాయి. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాక స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ ఎంపీ భరత్ కి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్