ఫార్మా బ్లాస్ట్‌ బాధితులకు వై‌సీపి అండ.. బొత్స

74చూసినవారు
ఫార్మా బ్లాస్ట్‌ బాధితులకు వై‌సీపి అండ.. బొత్స
అచ్యుతాపురం సెజ్‌లోని, ఎసైన్షియా ఫార్మాలో బ్లాస్ట్‌ బాధితులకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికంగా అండగా నిలవనుందని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ శనివారం విశాఖలో ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాకు 5 లక్షల చొప్పున, గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి లక్ష చొప్పున పార్టీ నుంచి సహాయం చేస్తామని ఆయన వెల్లడించారు. పార్టీ నాయకులు ఆ సహాయాన్ని అందజేస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్