గాజువాక: నవంబర్ 9న రాష్ట్రస్థాయి కార్మిక సదస్సు

65చూసినవారు
పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోని సంక్షోభం, కార్మిక వర్గ కర్తవ్యాలు అన్న అంశంపై విశాఖలో ఈ నెల 9న సదస్సు నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు గుర్రం విజయ్ కుమార్ తెలిపారు. గాజువాకలో గురువారం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను నడిపేందుకు శ్రద్ధ పెట్టడం లేదన్నారు. లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్