గాజువాకలోని 76వ వార్డు మండల కాలనీలో గాజువాక స్టీల్ ప్లాంట్ దువ్వాడ స్టేషన్ల పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ధృపత్రాలు లేని 22 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నగరమంతా పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా కార్టూన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డిసిపి మేరీ ప్రశాంతి తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కూడా విచారిస్తున్నామని ఆమె వివరించారు.