ఫార్మా లో భద్రతా ప్రమాణాలుకి ప్రాధాన్యత ఇవ్వాలి

72చూసినవారు
పరవాడలోని ఫార్మాసిటీ కంపెనీలో మంగళవారం ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం 53వ జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా విజయశ్రీ నుండి ఐఓసీ బాటిలింగ్ కంపెనీ వరకు ఫార్మా సిటీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని భద్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులందరూ భద్రత పాటించాలని యాజమాన్యాలు భద్రతా పరికరాలు కార్మికులకు ఇవ్వాలని తొందర ఎందుకు, భద్రత ముద్దు భద్రతను పాటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్