టీడీపీ, బీజేపి, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులను గెలిపించాలని పెందుర్తి నియోజకవర్గసీనియర్ నాయకురాలు గొన్న రమాదేవి ఆధ్వర్యంలో ఆదివారం గాజువాక పరిధి 85 వ వార్డు గొన్నవానిపాలెంలో చేసిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలుదీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చూపగలిగే నాయకులకు ఓటు వేయాలని కోరారు.